తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం 2018 ప్రకారం
👉కొత్తగా ఏర్పడిన గ్రామ పంచాయతీలు 4383 పాతవి 8690 మొత్తం 12751
👉100% ఎస్టీలు ఉన్న గ్రామ పంచాయతీలు 1326
👉 జనాభా ఆధారంగా బీసీలకు 34% రిజర్వేషన్ కల్పించాలి
👉గ్రామ సభలను ఏడాదిలో 2 నెలలకు ఒకసారి మొత్తం 6 సార్లు నిర్వహించాలి
👉సర్పంచ్ వార్డు సభ్యులు మహిళలకు 50 శాతం సీట్లు కల్పించారు
👉3 నెలలకు ఒకసారి జరిగే గ్రామపంచాయతీ సమావేశాలను ఇక నుంచి ప్రతి నెల నిర్వహించాలి
👉3 నెలలకు ఒకసారి జరిగే గ్రామసభలను ఇక నుంచి ప్రతి రెండు నెలలకు ఒకసారి నిర్వహించాలి
👉ఇకనుంచి నిర్వహించే గ్రామ సభలో కనీసం 2 గ్రామ సభలలో నైనా తప్పనిసరిగా మహిళల గురించి చర్చించాలి
👉ప్రతి ఐదు సంవత్సరాలకు మారే సర్పంచ్ వార్డు మెంబర్ల రిజర్వేషన్ ఇకనుంచి పది సంవత్సరాలకి మార్పు చేశారు
👉సర్పంచ్ కి కార్యదర్శికి ఉన్న జాయింట్ చెక్ పవర్ ఇప్పుడు సర్పంచ్ కి ఉప సర్పంచ్ కి కల్పించారు
👉గతంలో 500 జనాభా ఉంటే గ్రామపంచాయతీ ఏర్పాటు చేసేవారు ప్రస్తుతం 300 జనాభా ఉన్న సరిపోతుంది
👉 జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం
👉తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం 2018 తెలంగాణ అసెంబ్లీ ఎప్పుడు ఆమోదించింది 2018 మార్చ్ 29
అమలులోకి వచ్చినది ఏప్రిల్ 18 /2018
👉పురపాలక సవరణ చట్టం తెలంగాణ అసెంబ్లీ 2018 మార్చ్ 29 రోజున ఆమోదించింది
👉 సగటు గ్రామ పంచాయతీల జనాభా 1589
👉 కలిసిన గ్రామపంచాయతీలు 322
👉 100% ఎస్టీ జనాభా ఉన్న గ్రామ పంచాయతీలు 1326
👉మొత్తం st గ్రామ పంచాయతీ లు ఎన్ని 2637
👉షెడ్యూల్ ఏరియా గ్రామ పంచాయతీ లు ఎన్ని 1311
👉తెలంగాణ జనాభా 35031366

No comments:
Post a Comment